SRPT: కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఈరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని పి.ఆర్.ఓ వెంకట రెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు సూర్యాపేటలో పెయింట్స్ స్టోర్ ప్రారంభోత్సవం, మధ్యాహ్నం 12 గంటలకు కోదాడలో CMRF చెక్కుల పంపిణీ చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుండి అధికారులతో కలిసి ఆర్టీఏ అంశాలపై సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు.