రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో RCB నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. రజత్ పటిదార్(63), కోహ్లీ(32), రొమారియో షెఫర్డ్(22) రన్స్ చేశారు. రాజస్థాన్ బౌలర్లలో జొఫ్రా ఆర్చర్, రవిబిష్ణోయ్, బ్రిజేష్ శర్మ తలో 2 వికెట్లు పడగొట్టారు. సందీప్ శర్మ, జడేజా తలో వికెట్ తీశారు. రాజస్థాన్ టార్గెట్ 202.
Tags :