SRCL: వీర్నపల్లి మండలంలో కేసీఆర్ కప్ క్రికెట్ క్రీడాలను మండల అధ్యక్షులు గుజ్జల రాజిరెడ్డి ప్రారంభించారు. క్రీడాకారులు ప్రజాప్రతినిధుల సమక్షంలో టాస్ వేసి టోర్నిని ప్రారంభించారు. వీర్నపల్లి మాజీ మండల అధ్యక్షులు గుగులోతు కళావతి సురేష్ నాయక్, ఉపసర్పంచ్ జక్కుల నరేష్, నందగిరి లింగం బోయిని రవి, క్రీడాకారులు ఉన్నారు.