PDPL: ఈనెల 14న ధర్మారం మండల కేంద్రంలో నిర్వహించే అంబేద్కర్ జయంతి ఉత్సవాల పోస్టర్ను మంత్రి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. అంబేద్కర్ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ నాయకులను ఆయన కోరారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.