VZM: 2026 కొత్తవలస పోలీసు స్టేషనులో నమోదైన హత్యకేసు నిందితుడికి కొత్తవలస కోర్టు రిమాండ్ విధించినట్లు సీఐ షణ్ముఖరావు ఇవాళ తెలిపారు. సీఐ వివరాల మేరకు రాజపాత్రునిపాలెం గ్రామానికి చెందిన వి.సోమేశ్వరరావు జనార్ధననగర్లో తన స్నేహితుడైన కె.అశోక్ కుమార్ను రక్తం వచ్చినట్లు కొట్టడంతో తలకు తీవ్ర గాయమై మృతి చెందినట్లు చెప్పారు.