TG: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఒకే రోజు ఆరుగురిపై పీడీ యాక్ట్ నమోదు చేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార కేంద్రాలు నడుపుతున్న ఏపీకి చెందిన చెల్లూరి చంటిపై పీడీ యాక్ట్ అమలు చేశారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఖజానా జ్యువెలరీలో చోరీకి పాల్పడిన ఐదుగురిపై పీడీ యాక్ట్ పెట్టారు.