NZB: బీజేపీ చేస్తున్న అక్రమ వసూళ్లను బయటపెట్టినందుకు కిరాయి మూకలను ఉపయోగించి బహిరంగంగా దాడులకు పాల్పడుతున్నారని, కిరాయి మూకలతో బీజేపీ చేస్తున్న దాడులు సరైనవి కావని నిజామాబాద్ నగర కార్పొరేషన్ DCC అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. కేసు నమోదైన విషయం మరుగున పడకముందే అదే డివిజన్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన రమేష్‌పై దాడి జరగడం శోచనీయమన్నారు.