కర్నూలు: విజిబుల్ పోలీసింగ్‌ను బలోపేతం చేయాలని జిల్లా పోలీసులకు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. శుక్రవారం జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ‘విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. రహదారి భద్రతపై అవగాహన కల్పించడం, ప్రమాదాలను నివారించేందుకు కృషి చేస్తున్నారన్నా రు.