KMR: కామారెడ్డి జిల్లాలోని డోంగ్లి నూతన తహసీల్దార్‌గా రంజీత్ కుమార్ శుక్రవారం రోజున బాధ్యతలు స్వీకరించారు. తహసీల్దార్‌కు రెవెన్యూ, కార్యలయ సిబ్బంది స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. డోంగ్లి మండలంలో రెవెన్యూ, ఇతర సమస్యల పరిష్కారానికి క్పషి చేస్తానని MRO అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.