TG: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని CPM రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, నిరుద్యోగ JAC పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఏప్రిల్ 30న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిరుద్యోగ సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు.