JGL: కోరుట్లలో ప్రారంభమైన అదనపు జూనియర్ సివిల్ జడ్జి, జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ప్రారంభోత్సవానికి హైకోర్టు జడ్జి రేణుక యారా హాజరయ్యారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. కొత్త కోర్టు ఏర్పాటుతో స్థానికులకు న్యాయసేవలు త్వరగా అందనున్నాయి.