131 రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై BJPని ఓడించామని దక్షిణాది రాష్ట్రాల విపక్ష నేతలు అంటున్నారు. అయితే ఇది విపక్షాల సెల్ఫ్ గోల్ అని పలువురు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ బిల్లు ఆగిపోవడంతో 2026 జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ జరిగితే.. దక్షిణాది రాష్ట్రాల్లో 35 సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందట. మరి దీని వల్ల ఎవరు గెలిచారు.. ఎవరు ఓడారు అనే చర్చ మొదలైంది. మీరేమంటారు?