VSP: ఆదర్శనగర్ 10వ వార్డు కార్యాలయంలో వైసీపీ బూత్ లెవల్ ఏజెంట్లు, నాయకులతో అత్యవసర సమావేశం శనివారం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణి పాల్గొన్నారు. కమిటీల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని, కార్డు వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న వారికి కార్డులు త్వరలో అందుతాయని తెలిపారు.