MDCL: అల్వాల్ సర్కిల్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన 2026-27 జనాభా లెక్కల సర్వే శిక్షణ కార్యక్రమాన్ని మల్కాజిగిరి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ పరిశీలించారు. సూపర్వైజర్లు, క్షేత్ర సిబ్బందికి మాస్టర్ ట్రైనర్ల ద్వారా శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు, ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.