RRతో మ్యాచ్లో RCB పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. కేవలం 14 ఓవర్లలోనే 125 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. సాల్ట్(0), కోహ్లీ(32), పడిక్కల్(14), కృనాల్(1), జితేశ్(5), డేవిడ్(13), షెపర్డ్(22) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ప్రస్తుతం కెప్టెన్ పటీదార్ 28 పరుగులతో ఒంటరి పోరాటం చేస్తుండగా, అతడికి తోడుగా ఇంపాక్ట్ ప్లేయర్గా వెంకటేష్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు.