గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్, IPL చరిత్రలోనే చెత్త రికార్డును మూటగట్టుకుంది. IPLలో ఇప్పటివరకు అత్యధికంగా 4 సార్లు కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయిన జట్టుగా ఢిల్లీ నిలిచింది. గతంలో 2015లో CSK, 2016లో గుజరాత్ లయన్స్, 2021లో RCB చేతిలో ఒక రన్ తేడాతో పరాజయం పాలైంది. ఏ ఇతర జట్టు కూడా ఇన్నిసార్లు ఒక పరుగు తేడాతో ఓడిపోలేదు.