SRCL: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని, ప్రభుత్వ విప్ విములవాడ శాసనసభ్యులు శ్రీనివాస్ అన్నారు బుధవారం రాత్రి వేములవాడ పట్టణంలో నిర్వహించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ మహోత్సవంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి నూతన వస్త్రాలు అందజేశారు.