MHBD: జిల్లా కేంద్రంలోని 106 సర్వే నంబర్లో సుమారు 585 గజాల ప్రైవేట్ భూమిని ఓం నారాయణ కుటుంబం అక్రమంగా కబ్జా చేసిన ఘటన సంచలనం రేపుతుంది. రాజేశ్వర్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఏప్రిల్ 7న సర్వే చేయడానికి వచ్చిన అధికారులను మదన్ గోపాల్ “నా వెనుక వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు అని.. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు” అంటూ అధికారులను బెదిరించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.