AP: YSR జిల్లా ఖాజీపేటలో విద్యార్థిని కీర్తన(16) దారుణ హత్యపై మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రేమోన్మాది వెంకటేష్ జరిపిన ఈ దాడిని ఖండిస్తూ, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే మహిళలకు భద్రత కరువైందని మండిపడ్డారు. నిందితుడిని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.