1921: తెలుగు సినిమా తొలి నేపథ్య గాయకుడు ఎమ్ఎస్ రామారావు జననం 1938: నోబెల్ గ్రహీత, అమెరికా జీవశాస్త్రవేత్త డేవిడ్ బాల్టిమోర్ జననం 1952: వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ జననం 1955: బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ జననం 1952: ఆధ్యాత్మిక గురువు పరమహంస యోగానంద మరణం 1979: గ్రంథాలయోద్యమకారుడు అయ్యంకి వెంకటరమణయ్య మరణం