AP: అధ్యాపక పోస్టులను వచ్చే 3 నెలల్లో యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని మంత్రి లోకేష్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్సిటీల్లో 3,371 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. కోర్టుల్లో పెండింగ్ కేసులను పరిష్కరించి ఖాళీల భర్తీకి చర్యలు చేప
BDK: దమ్మపేట రైతు వేదిక లో నూతనంగా గ్రామపంచాయతీ ఎన్నికలలో వార్డు సభ్యులుగా గెలుపొందిన అభ్యర్థులకు మండల స్థాయిలో మూడు విడతలుగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ శిక్షణ కార్యక్రమాల మొదటి విడత తరగతులకు నేడు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
NGKL: అమ్రాబాద్(మం) మన్ననూరులో బుధవారం చెట్టు పైనుంచి పడి చెంచు యువకుడు కాళిదాసు(32) మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు మృతుడు కొబ్బరికాయల నిమిత్తమై చెట్టు పైకి ఎక్కి జారిపడి మృతి చెందినట్లు తెలిపారు. చెట్టు పైకి ఎక్కించిన యజమానిప
SDPT: బెజ్జంకి మండలంలోని రామసాగరం గ్రామంలో ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో మంజూరైన రూ.10 లక్షలతో ఫీడర్ ఛానల్ నిర్మాణానికి బుధవారం శ్రీకారం చుట్టారు. సర్పంచ్ ఇంగాల నాగలక్ష్మి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. ఈ కాలువతో సాగునీటి పంపిణీ సక్రమంగా జరి
NRPT: దండు గ్రామం నుంచి సత్యారం వరకు బుధవారం బీటీ రోడ్డు నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న గ్రామ ప్రజలు కొత్త రహదారితో ఇబ్బందులు తీరనున్నాయి. ఈ రహదారి ప్రారంభంతో ప్రయాణికులకు రాకపోకలు సులభతరం కానున్నాయి. కొత్త
AKP: నాతవరం మండలం చమ్మచింత సబ్ సెంటర్లో బుధవారం చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎన్ఎం జీ.కుమారి, అంగన్వాడీ, ఆశా కార్యకర్తల పర్యవేక్షణలో 0-5 ఏళ్ల చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేశారు. తల్లిదండ్రులు తమ పిల్ల
MHBD: విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దేవాలయంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కనకదుర్గ
SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీలో ప్రధాన మంచినీటి సరఫరా కేంద్రం అలమాజి పేట పంప్ హౌస్ వద్ద ఉన్న బావిలో పూడికతీత పనులు చేపట్టారు. ఈ కారణంగా మార్చి 5 నుంచి మార్చి 11 వరకు రోజు విడిచి రోజు మంచినీటి సరఫరా చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి బుధవా
NLG: దేవరకొండ తాలుకా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, మాజీ MLA కామ్రేడ్ పల్లా పర్వత్ రెడ్డి 29వ వర్ధంతి సందర్బంగా బుధవారం పట్టణంలో వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు బుచ్చిరెడ్డి మాట్లాడుతూ.. దేవరకొండ ప్రాంతం
JN: చిల్పూరు మండలంలోని చిన్నపెండ్యాల గ్రామంలో నెలకొన్న సమస్యలపై DPR సిద్ధం చేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అందజేస్తామని బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ వెంకటేశ్వర్లు తెలిపారు. నేడు చిన్నపెండ్యాలను కౌన్సిల్ మెంబర్ సందర్శించి గ్రామ సర్పంచ్, వ