ASF: పెంచికల్ పేట్ మండలంలో చుక్కల దుప్పిని హతమార్చిన ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు FRO అనిల్ కుమార్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం లోడుపల్లి గ్రామానికి చెందిన అర్జయ్య, పెద్దల లక్ష్మయ్య, కొట్రంగి పున్నం ఈనెల 30న ఉచ్చులు బిగించి చుక్కల దుప్ప
నెల్లూరు రూరల్ 33వ డివిజన్ వెంగళరావునగర్‌లో పింఛన్ల పంపిణీ బుధవారం మొదలైంది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి నగదు అందజేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం
ప్రకాశం: బేస్తవారిపేట దర్గా కొండపై జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఎంపీడీవో రంగనాయకులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి కార్మికుల హాజరును పరిశీలించారు. ఉపాధి హామీ పథకంలో ప్రస్తుతం బయోమెట్రిక్ (ఫేషియల్) అటెండెన్స్ మాత్రమే పరిగణలోకి తీస
ప్రకాశం: చిర్రికూరపాడులో జల సురక్ష మిషన్‌లో భాగంగా రూ. 43 లక్షల వ్యయంతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్‌ను మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ప్రారంభించారు. అనంతరం పైప్లైన్ల ద్వారా గ్రామానికి నీటి సరఫరాను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా
TPT: తుడాలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఏసీబీ విచారణ మొదలు పెట్టింది. 18 అంశాలపై వివరణ ఇవ్వాలని కోరుతూ తుడా అధికారులకు లేఖలు పంపింది. సిమెంట్ బెంచీల తయారీ, వాహనాలు, ప్రయాణాల ఖర్చులు, చంద్రగిరి నియోజకవర్గ ఎంపీడ
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో గ్రామ సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ నిధుల నుంచి సిసి రోడ్ పనులను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ మాట్లాడుతూ వెలిశాల గ
NTR: తిరువూరు మండలంలోని చౌక ధరల దుకాణాలను ఆర్డీవో కుమార్ బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, అన్ని రేషన్ కార్డు దారులకు తాగునీరు తప్పనిసరిగా అందించాలని, 50 నుండి 65 సంవత్సరాల వయస్సు గల వారికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. అలాగే, షాప్ టైమింగ్‌ను
MNCL: అకాల వర్షంతో పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు డిమాండ్ చేశారు. బుధవారం దండేపల్లి మండలంలోని నెల్కీ వెంకటాపూర్, కొండాపూర్, ధర్మారావుపేట్, నాగసముద్రం గ్రామాలలో నేలకొరిగిన పంటలను
WNP: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే సెలవు పెట్టి వెళ్ళవచ్చునని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పెబ్బేరు మున్సిపాలిటీలో నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మున్సిప
PLD: నరసరావుపేట ఎమ్మెల్యే కార్యాలయంలో పార్టీ కార్యకర్తలతో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు సమావేశమయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతంపై ఈ సందర్భంగా చర్చించారు. ‘కార్యకర్తలే పార్టీకి బలమని, అందరి సహకారంతో నరసరా