KRNL: ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని మంత్రి ఫరూక్ శుక్రవారం తెలిపారు. నంద్యాలలో టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌కు ప్రజలు అధికంగా వచ్చి వినతిపత్రాలు సమర్పించారు. మంత్రి వాటిని సంబంధిత అధికారులకు పంపించి తక్షణమే పరిష్కరించాలని, ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.