TG: కేరళంలో తెలంగాణ CM రేవంత్ చేసిన వ్యాఖ్యలపై పినరయి విజయన్ ఘాటుగా స్పందించారు. మోదీ, CM విజయన్లను మోదీ బ్రదర్స్ అని రేవంత్ సంభోదించారు. అయితే రేవంత్ వ్యాఖ్యలను సమాచారం లేని విమర్శలుగా విజయన్ కొట్టిపారేశారు. TGలో పేదల ఇళ్లపై బుల్డోజర్లు నడిపిస్తున్న విషయాన్ని మరిచిపోయి, కేరళం అభివృద్ధి గురించి పాఠాలు చెప్పడానికి రేవంత్ ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.