W.G: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై ఐపీఎస్ సునీల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గౌడి గేదె లాగా పెరిగావ్.. సంస్కారం లేదా?, మీ అమ్మానాన్న నేర్పించలేదా?, పొద్దున లేగిస్తే బ్యాంకులను మోసం చేస్తే గాని బతకలేవు. గోదావరి జిల్లాలో పనిచేసే వాళ్లను కూడా మేము బాబు అని పిలుస్తాం. వాడు, వీడు అంటున్నావు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు’ అని హెచ్చరించారు