TPT: బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా “మన ఊరు–మన జెండా” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని BJP జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఏప్రిల్ 6న జిల్లా వ్యాప్తంగా సుమారు 100 జెండాలను ఎగురవేయాలని ప్రణాళిక చేస్తున్నట్లు తెలిపారు. తిరుపతి అసెంబ్లీ పరిధిలోనే 30 ప్రాంతాల్లో ఒకేసారి జెండా ఎగరవేయనున్నారు.