MDCL: ఉప్పల్ BRS ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి BJP మాజీ ఎమ్మెల్యే NVSS ప్రభాకర్‌పై విమర్శలు గుప్పించారు. నాలుగు సార్లు మీ పార్టీ టికెట్ ఇస్తే ఒకసారి గాలికి గెలిచారని, మీ స్థానం మూడుకు చేరిందని విమర్శించారు. తనపై ప్రెస్ మీట్ పెడితే అయ్యేది, పోయేది ఏం లేదని, మీ కార్పొరేటర్లను అడిగితే మీ సంగతేంటో తెలుస్తుందన్నారు.