ASF: సిర్పూర్ మండల కేంద్రానికి చెందిన MD.ముఖాశీర్ హుస్సేన్‌కు మంజూరైన రూ.2.50 లక్షల LOC లెటర్‌ను శుక్రవారం MLA హరీష్ బాబు అందజేశారు. హుస్సేన్‌కు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చికిత్స నిమిత్తం అందజేశామన్నారు. కిడ్నీ మార్పిడి లాంటి పెద్ద శస్త్ర చికిత్సలకు నిమ్స్ ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు ఉన్నాయని, వాటిని ప్రజలు వినియోగించుకోవాలన్నారు.