GDWL: వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన ప్రముఖ పంచాంగ కర్త, వాస్తు సిద్ధాంతి నారాయణ శుక్రవారం కన్నుమూసినట్లు గ్రామస్తులు తెలిపారు. నాలుగు దశాబ్దాల పాటు కాలజ్ఞానాన్ని, గృహ వాస్తు శాస్త్రాన్ని ప్రజలకు చేరువ చేసిన ఒక గొప్ప విద్వాంసుడిని నేడు కోల్పోవడం తీరని లోటు అని గ్రామస్తులున్నారు. నారాయణ మృతి వార్త తెలియగానే ఆయన శిష్యులు గ్రామానికి చేరుకున్నారు.