KRNL: సి.బెళగల్ కమణీయంగా కోన వెంకటేశ్వర స్వామి రథోత్సవం వేడుకలు ఇవాళ కృష్ణ దొడ్డి గ్రామంలో జరిగాయి. రాష్ట్రం, జిల్లా, మండల నలుమూలల నుండి భక్తులు సుమారు 50 వేళకు పైగా వచ్చి స్వామి వార్లను రథోత్సవ మహోత్సవంను తరించారు. అలాగే భారీ స్థాయిలో మొక్కులు తీర్చుకొని పారు వేట కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎస్సై వేణుగోపాల్ రాజు పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు.