కోనసీమ: రావులపాలెం మండలంలోని 12 పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ జిల్లా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రావులపాడు, ముమ్మిడివరప్పాడుకు ఎంపీడీవో సుబ్రహ్మణ్యం, ఈతకోట, దేవరపల్లికి వీరేష్, గోపాలపురం లక్ష్మీ పోలవరంకి అమర్నాథ్, ఊబలంక, పొడగట్లపల్లికి మంగతాయారు, కేతరాజు పల్లి, కామరాజులంకకి శ్రీనివాస్, వెదిరేశ్వరంకి లావణ్యను నియమించారు.
Tags :