TG: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. స్టీల్ బ్రిడ్జ్, అండర్‌పాస్ నిర్మాణ పనుల వల్ల ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. వాహనదారులు ఇది గమనించి సహకరించాలని.. ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు.