సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామంలో గ్రామ సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ నిధుల నుంచి సిసి రోడ్ పనులను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కుంభం మంజుల సతీష్ గౌడ్ మాట్లాడుతూ వెలిశాల గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే ధ్యేయంగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు.