AP: మాజీ సీఎం జగన్కు మంత్రి నాదెండ్ల మనోహర్ కౌంటర్ ఇచ్చారు. ‘ప్రజలు అద్భుతమైన మైనార్టీ ఇచ్చినప్పుడు ఐదేళ్ల పాలనలో ఏం చేశారు? పరిపాలన చేతకాక, పదవుల కోసం రాష్ట్ర విభజనను జగన్ ప్రోత్సహించారు. 3 రాజధానులు అనేది తుగ్లక్ నిర్ణయం. అమరావతి రైతులను జగన్ దుర్మార్గంగా అవమానించారు’ అంటూ విమర్శించారు.