లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. మోహ్సిన్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి కేఎల్ రాహుల్ డకౌట్‌గా వెనుదిరిగాడు. మూడు ఓవర్లు పూర్తయ్యే సరికి ఢిల్లీ స్కోర్ 20/1గా ఉంది. ప్రస్తుతం క్రీజులో నితీశ్ రాణా (15*), నిశాంక (1*) ఉన్నారు. DC టార్గెట్ 142 పరుగులు.