తమిళ హీరో విజయ్ దళపతి, దర్శకుడు H. వినోద్ కాంబోలో రూపొందిన మూవీ ‘జన నాయగన్’. జనవరి 9, 2026న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా సెన్సార్ కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా విడుదలపై క్రేజీ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. 2026 మే 7 లేదా మే 14న దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.