లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ 4 కీలక వికెట్లు కోల్పోయింది. 25 పరుగుల వద్ద అక్షర్ పటేల్ బౌల్డ్ అయి డకౌట్‌గా వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్ (0), నిశాంక (1), నితీశ్ రాణా (15) వరసగా పెవిలియన్ చేరారు. పవర్ ప్లే ముగిసేసరికి ఢిల్లీ స్కోర్ 33/4గా ఉంది. ప్రస్తుతం క్రీజులో స్టబ్స్ (6*), రిజ్వీ (0*) ఉన్నారు. ఢిల్లీ విజయానికి 84 బంతుల్లో 109 పరుగులు అవసరం.