NZB: జిల్లాలో ఏ గ్రామంలో కూడా తాగునీటి కొరత లేకుండా ప్రతి ఇంటికి భగీరథ నీళ్లు అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఎడపల్లి మండలం జానకంపేటలో గల భగీరథ నీటి బూస్టర్ ట్యాంకును ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. ఎండాకాలం సమీపిస్తున్నందున చివరి గ్రామం వరకు భగీరథని నీటిని అందించాలని కోరారు.