లక్నో సూపర్ జెయింట్స్ (LSG)పై ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ కేవలం 17.1 ఓవర్లలో టార్గెట్ను ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లు సమీర్ రిజ్వీ (70*) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. స్టబ్స్(39*)తో రాణించాడు. లక్నో బౌలర్లు ప్రిన్సి యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగాడు. షమీ, మోషిన్ ఖాన్ తలో వికెట్ తీశారు.