విశాఖలో VMRDA ఆధ్వర్యంలోని పార్కులు, మ్యూజియంలు, పర్యాటక కేంద్రాల్లో టికెట్ బుకింగ్ సౌకర్యం కోసం VISTA యాప్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఇవాళ కమిషనర్ తేజ్ భరత్ కైలాసగిరిలో యాప్ ద్వారా టికెట్లు జారీ చేశారు. ఈ యాప్‌తో పర్యాటకులు వేగంగా, ఇబ్బందులేకుండా సేవలు పొందగలరని తెలిపారు.