MDCL: భారతదేశంలో జెనీవా నుంచి అంతర్జాతీయ పేటెంట్ పొందిన తొలి స్వతంత్ర రైతుగా అల్వాల్ చింతల వెంకట్ రెడ్డి గుర్తింపు పొందారు. హైదరాబాద్ ఆల్వాల్‌కు చెందిన ఆయన సేంద్రియ వ్యవసాయంలో “మట్టి ఆధారిత” విధానంతో ప్రత్యేక గుర్తింపు పొందినట్లు HYD హార్టికల్చర్ అధికారులు తెలిపారు. 2020లో పద్మ పురస్కారం అందుకున్నట్లు పేర్కొన్నారు.