KDP: జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. మైదుకూరు పట్టణం రెవిన్యూ కాలనీకు చెందిన బాల కుమార్ అనే వ్యక్తి మద్యానికి బానిసై తన సొంత కొడుకుని రూ.50 వేల విక్రయించాడు. ఈ ఘటనపై బిడ్డ తల్లి ఐసీడీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే వారు చర్యలు తీసుకుని బిడ్డను తల్లి వద్దకు సురక్షితంగా చేర్చారు.