AP: చంద్రబాబు అమరావతిని బినామీలకు కట్టబెడుతున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ‘అమరావతిని కోరుకునేది రియల్టర్లు, వ్యాపారులు మాత్రమే. రూ.2 లక్షల కోట్లతో అమరావతి పూర్తి బూటకం. CRDA ఆఫీసుకు వెళ్తే.. అమరావతి రైతులను భిక్షగాళ్లలా చూస్తున్నారు. ఏపీకి మావిగన్ ఒక అభివృద్ధి మంత్రం’ అని ఆయన ఆరోపించారు.