MLG: ఓ డిగ్రీ, పీజీ కళాశాలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలను వివరించారు. విద్యార్థులు గుడ్డ సంచులు, పునర్వినియోగ వస్తువులు వినియోగించాలని సూచించారు. Reduce, Reuse, Recycle
WGL: వర్ధన్నపేట పురపాలక సంఘంలో మంగళవారం మున్సిపల్ అంచనా బడ్జెట్ సమావేశం జరిగింది. ఛైర్పర్సన్ పాలకుర్తి సారంగపాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 2026- 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయం-వ్యయాల వివరాలను మున్సిపల్ అకౌంటెంట్ చదివి వినిపించారు.
KNR: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహాలక్ష్మి పథకం జిల్లాలో విజయవంతంగా అమలవుతోందని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. మహిళలకు మరింత శక్తిని అందించిన ఈ పథకం, వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోందన్నారు.
SRD: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను నిరసిస్తూ బుధవారం జిల్లావ్యాప్తంగా వేలాది మంది కార్మికులతో నల్లజెండాల ప్రదర్శన నిర్వహించనున్నట్లు జిల్లా ఐఎన్టీయూసీ నాయకుడు కొల్కూరి నరసింహారెడ్డి తెలిపారు. రాష్ట్ర ఐ
NGKL: వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలో అందించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సూచించారు. కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సలహా సంఘం సమావేశం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు ము
BHNG: రామన్నపేట మండలం వెల్లంకి గ్రామం 8వ వార్డులో నెలకొన్న లో-వోల్టేజీ సమస్య పరిష్కారమైంది. మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి చొరవతో, ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాల మేరకు అధికారులు యుద్ధప్రాతిపదికన నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు.
PLD: మాచర్ల (మం) విజయపురి సౌత్ నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం నాగార్జున కొండకు బోటుపై మంగళవారం కలెక్టర్ కృత్తికా శుక్ల పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మ్యూజియంలో చారిత్రక బౌద్ధ శిల్పాలను పరిశీలించారు. బోటుపై ప్రయాణించే క్రమంలో నిర్వాహకులు అన్ని జా
MBNR: మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో BRAOU విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి మొదటి సెమిస్టర్ ప్రయోగ పరీక్షలు ప్రారంభం కానున్నాయని ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ మరియు ఐడీ కార్డు వ
GDWL: వడ్డేపల్లి మండలం జూలేకల్ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంగళవారం Hit TV ద్వారా స్థానిక రైతులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకు అడుగుతున్నారని, ప్రభుత్వ మద్దతు ధర దక్కాలంటే వెంటనే