NGKL: వైద్యం కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలో అందించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సూచించారు. కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి సలహా సంఘం సమావేశం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు ము
BHNG: రామన్నపేట మండలం వెల్లంకి గ్రామం 8వ వార్డులో నెలకొన్న లో-వోల్టేజీ సమస్య పరిష్కారమైంది. మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్ రెడ్డి చొరవతో, ఎమ్మెల్యే వేముల వీరేశం ఆదేశాల మేరకు అధికారులు యుద్ధప్రాతిపదికన నూతన విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేశారు.
PLD: మాచర్ల (మం) విజయపురి సౌత్ నుంచి ప్రముఖ పర్యాటక కేంద్రం నాగార్జున కొండకు బోటుపై మంగళవారం కలెక్టర్ కృత్తికా శుక్ల పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మ్యూజియంలో చారిత్రక బౌద్ధ శిల్పాలను పరిశీలించారు. బోటుపై ప్రయాణించే క్రమంలో నిర్వాహకులు అన్ని జా
MBNR: మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో BRAOU విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి మొదటి సెమిస్టర్ ప్రయోగ పరీక్షలు ప్రారంభం కానున్నాయని ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ మరియు ఐడీ కార్డు వ
GDWL: వడ్డేపల్లి మండలం జూలేకల్ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంగళవారం Hit TV ద్వారా స్థానిక రైతులు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ప్రైవేటు వ్యాపారులు తక్కువ ధరకు అడుగుతున్నారని, ప్రభుత్వ మద్దతు ధర దక్కాలంటే వెంటనే
గుంటూరు జేకేసీ కాలేజీ రోడ్‌లోని తాడికొండ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో మంగళవారం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 63,75,935 విలువైన చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైద్య ఖర
ATP: గుత్తిలోని అంబేద్కర్ కాలనీలో మహిళలకు మంగళవారం స్త్రీ రక్ష యాప్, బాల్య వివాహాలపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. మహిళల భద్రత కో
NZB: మోస్రా తహసీల్దార్ పడాల మమత మంగళవారం బాధ్యతలు చేపట్టారు. వర్ని డిప్యూటీ తహశీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమెను ఇన్ ఛార్జ్ తహసీల్దార్‌గా మోస్రాకు బదిలీ చేశారు. ఇది వరకు ఇక్కడ తహసీల్దార్‌గా విధులు నిర్వర్తించిన రాజశేఖర్ జగిత్యాల