చైనాకు చెందిన 55 ఏళ్ల బిలియనీర్ (యు వెన్హాంగ్) మహిళ, తన కంటే 30 ఏళ్లు చిన్నవాడైన యువకుడిని ఆరో పెళ్లి చేసుకుంది. పెళ్లి కానుకగా అతనికి ఏకంగా 68 కోట్ల రూపాయల కట్నం ఇచ్చింది. ఇందులో లగ్జరీ కార్లు, ఆస్తులు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఐదు పెళ్లిళ్లు చేసుకున్న ఈమెకు 17 ఏళ్ల కొడుకు ఉన్నాడు. ఈ పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.