శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలోని ఆస్తి పన్ను దారులకు 50% వడ్డీ రాయితీ పొందే గడువు ఈ నెలాఖరు వరకు మాత్రమేనని కమిషనర్ హెచ్. కూర్మారావు తెలిపారు. ఆదివారం సెలవు రోజున కూడా నగరపాలక సంస్థ కార్యాలయంలో సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. పన్నులు చెల్
AKP: టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం ప్రతీ టీడీపీ కార్యకర్త ఇంటిపైన ఉదయం ఎనిమిది గంటలలోపు పార్టీ జెండా ఎగరాలని పెందుర్తి నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త గండి బాబ్జి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సబ్బవరంలో ఆయన మాట్లాడుతూ.. ఆవిర్భావ దినో
KDP: ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇవాళ్టి కార్యక్రమాలను అధికారులు వెల్లడించారు. ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9:30 గంటల వరకు వటపత్రశాయి అలంకారం, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవమూర్తులకు స్వపన తిరుమంజసం, సాయంత్రం 5 గంటల నుం
HYD: తెలంగాణలో వ్యవసాయ రంగానికి మరింత ఊతం ఇవ్వడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 950 సహకార సంఘాల పరిధిలో జాతీయ రహదారుల వెంట ప్రతి 50 కిలోమీటర్లకు ప్రభుత్వ భూముల్లో ప్రత్యేక మార్కెటింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శ
SS: జిల్లాకు చెందిన మహిళా నేతలు మంత్రి సవిత, ఎమ్మెల్యేలు పరిటాల సునీత, శ్రావణి, సింధూరరెడ్డి CM చంద్రబాబు నాయుడిని కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆర్డీటీ సంస్థకు సంబంధించిన ఎఫ్సీఆర్ఏ (FCRA) విదేశీ నిధుల పునరుద్ధరణకు ప్రభుత్వం చేసిన కృషిపై వార
CTR: బంగారుపాళ్యం స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు రౌడీ షీటర్లను పిలిపించి, భవిష్యత్తులో ఎలాంటి నేర కార్యకలాపాలలో పాల్గొనకూడదని హెచ్చరించారు. సమాజ శాంతి, భద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల
NGKL: బల్మూరు మండలం మైలారం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న ప్లాంటేషన్ పనులను టెక్నికల్ అసిస్టెంట్ (TA) మునీశ్వరి శనివారం పరిశీలించారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కల రక్షణ కోసం ఏర్పాటు చేస్తున్న కంచె పనులను ఆమె పర్యవేక్షించారు. ప్రతి మొక
SDPT: అక్బర్పేట-భూంపల్లి మండలం కాజీపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అరుగొండ నాగార్జున(35) చెరువులో పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం పంక్చర్ షాప్‌కి వెళ్తానని ఇంటి నుంచి వెళ్లిన నాగార
NDL: బండి ఆత్మకూరు మండలం వెంగలరెడ్డి పేటలో శనివారం ఎస్సై జగన్మోహన్ గ్రామస్థులతో సమావేశం నిర్వహించారు. సైబర్ భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, సీసీ కెమెరాల ఏర్పాటు, బాల్యవివాహాల నివారణ, కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో సమస్యలు ఉంటే వ