KMR: వడియారం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫ్లాంపై సుమారు 45-50 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు కామారెడ్డి రైల్వే ఎస్సై సాధు లింబాద్రి సోమవారం తెలిపారు. అనారోగ్యంతో మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లభించలేదన్నారు. మృతదేహాన్ని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.