PLD: మాచర్లలో వేంచేసియున్న శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1న ధ్వజారోహణం, 2న కళ్యాణోత్సవం, 3న హనుమంత వాహనం, 4న శేష వాహనం, 5న గరుడ వాహనం, 6న పొన్న వాహనం, 7న రథోత్సవం, 8న అశ్వ వాహనం, 9న శుక వాహనాలపై స్వామివారు పురవీధులలో ఊరేగనున్నారు.
Tags :