MLG: గ్రామాల సమగ్ర అభివృద్ధిపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెడుతుందని మంత్రి సీతక్క అన్నారు. తాడ్వాయి మండలంలోని అంకంపల్లిలో R&B రోడ్డు, BT రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో అంగన్వాడీ సెంటర్ను మంత్రి సందర్శించి ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.